Airtel కీలక నిర్ణయం.. Unlimited 5G డేటాను హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేయడం ఇక కుదరదు!
దేశీయ టెలికాం దిగ్గజం Airtel తన Unlimited 5G Data ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలను మరింత స్పష్టంగా వెల్లడించింది. కంపెనీ తాజా నిబంధనల ప్రకారం, Unlimited 5G…
Primeandhra
Jul 21, 2026 | 06:05 PM