పరీక్షల సంస్కరణలపై మోదీ కీలక నిర్ణయం.. నందన్ నిలేకణి నేతృత్వంలో హైపవర్ టాస్క్ఫోర్స్
దేశంలోని పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సంస్కరణల కోసం ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, ఇన్ఫోసిస్…
సత్య
Jul 27, 2026 | 07:24 AM