ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బర్స్ట్ బీభత్సం.. ఫ్లాష్‌ఫ్లడ్‌కు కొట్టుకుపోయిన తమక్ నాలా వంతెన
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా తమక్ నాలా వద్ద భారీ వర్షాలు, ఫ్లాష్ఫ్లడ్తో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. వరద ప్రవాహాన్ని తట్టుకోలేక వంతెన కొట్టుకుపోయింది. ఘటనకు సంబంధించిన…
సత్య
Aug 11, 2026 | 02:26 PM