‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా.. త్రివిక్రమ్‌కు సినిమా బాగా నచ్చిందట!
హైదరాబాద్‌లో ఆగస్టు 11న జరిగిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సూర్య పాత్రను ప్రేక్షకులు ఎంతో…
Kiran Abbavaram:‘ఇంద్రపుత్ర’తో భారీ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న కిరణ్.. 2027లో గ్రాండ్ రిలీజ్
కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో ‘ఇంద్రపుత్ర’ సినిమా తెరకెక్కుతోంది. భారీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని Z Studios, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఈ…
‘పల్లబురుసు’ ట్రైలర్ విడుదల.. మీరు రోజూ పల్లబురుసుతోనే పళ్లు తోముతారా..
‘పల్లబురుసు’ సినిమా అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, కామెడీ, ఆసక్తికరమైన సంఘర్షణలతో రూపొందినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా…
Pradeep Rawat:ప్రదీప్ రావత్ కన్నుమూత.. ‘సై’ విలన్‌కు కన్నీటి వీడ్కోలు
ప్రతినాయక పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన…
విజయ్ ‘పెళ్లి చూపులు’కి 10 సంవత్సరాలు..
'పెళ్లి చూపులు' విడుదలై 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ సినిమా తన జీవితాన్ని మార్చిందని,…
‘అనకాపల్లి’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్న విక్రమ్ సాహిదేవ్ చిత్రం
విక్రమ్ సాహిదేవ్, సంధ్య ప్రధాన పాత్రల్లో నటించిన 'అనకాపల్లి' సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను…
‘న్యూటన్‌స్ థర్డ్ లా’ ట్రైలర్ విడుదల.. సుమంత్, జగపతిబాబు థ్రిల్లర్ జూలై 31న రిలీజ్
హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన 'న్యూటన్‌స్ థర్డ్ లా' సినిమా ట్రైలర్ విడుదలైంది. సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని…