పాఠశాల మూసివేయొద్దు.. మారికవలస గురుకుల విద్యార్థుల తరలింపుపై తల్లిదండ్రుల నిరసన
మధురవాడలోని మారికవలస గిరిజన గురుకుల పాఠశాల ఎత్తివేత, సుమారు 270 మంది విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట…
సత్య
Aug 27, 2026 | 06:20 PM