భారత్కు రానున్న బ్రెజిల్ జట్టు? కోల్కతాలో ఫ్రెండ్లీ మ్యాచ్కు రంగం సిద్ధం
భారత ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రెజిల్ జాతీయ జట్టు వచ్చే ఏడాది అక్టోబర్లో భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.…
సత్య
Jul 26, 2026 | 11:40 AM