50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యానికి ఏపీ సర్కార్ కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించేందుకు సీడ్ బాల్స్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 2.06 కోట్ల సీడ్ బాల్స్‌ను 20,929 హెక్టార్లలో విత్తగా, డ్రోన్ టెక్నాలజీతో…
సత్య
Aug 22, 2026 | 08:47 PM