ఫ్రిజ్లో పెట్టకూడని 7 వస్తువులు.. ఇలా చేస్తే రుచితో పాటు నాణ్యత కూడా దెబ్బతింటుంది!
ఫ్రిజ్లో పెడితే ప్రతి ఆహార పదార్థం తాజాగా ఉంటుందని అనుకోవడం పొరపాటే. టమాటాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, తేనె, బ్రెడ్ వంటి 7 వస్తువులను ఫ్రిజ్లో…
సత్య
Aug 25, 2026 | 03:47 PM