Bike Taxis: బైక్ ట్యాక్సీలకు ఇక ఎల్లో ప్లేట్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
బైక్ ట్యాక్సీలకు ఎల్లో నంబర్ ప్లేట్లు తప్పనిసరి చేసే నిబంధనలు చర్చలోకి వచ్చాయి. కమర్షియల్ రిజిస్ట్రేషన్, పర్మిట్, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై డ్రైవర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే.
సత్య
Aug 25, 2026 | 12:29 PM