ఇక స్టేటస్‌లో మీ ఫేవరెట్ పాటను షేర్ చేయండి.. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
వాట్సాప్‌లో కొత్త మ్యూజిక్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఇకపై మీకు ఇష్టమైన పాటను స్టేటస్‌లో జోడించి షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
సత్య
Jul 26, 2026 | 08:07 PM