మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక బాధ్యత
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు సమాచారం. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు…
సత్య
Sep 08, 2026 | 12:55 PM