తిరుమలలో కాలుష్య రహిత ప్రయాణం.. 32 ఈవీ బస్సులను ప్రారంభించిన చంద్రబాబు
తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ 32 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు బుధవారం వీటిని ప్రారంభించారు. రిలయన్స్ అందించిన 25, భారత్ బయోటెక్…
సత్య
Sep 16, 2026 | 01:06 PM