Hyderabad:లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు ముగింపు..
హైదరాబాద్‌లో ఘనంగా కొనసాగిన బోనాల ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గోల్కొండ కోటలో ప్రారంభమైన జాతర.. లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి వేడుకలతో ముగియనుంది.…
బోనాల వేడుకల్లో నిహారిక కొణిదెల.. మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం..
హైదరాబాద్ బోనాల వేడుకల్లో నిహారిక కొణిదెల పాల్గొన్నారు. మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య..
బోనాల ఉత్సవాల సందర్భంగా నటి వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె…
ఉజ్జయిని మహంకాళి బోనాల్లో మాతంగి భవిష్యవాణి..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి భక్తుల్లో చర్చనీయాంశమైంది. "అహంకారం తగ్గించుకోండి", "ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయి", "ఆరు నెలల్లో…
బోనాల మహోత్సవానికి తెలంగాణ సిద్ధం.. అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసే అవకాశం ఉంది. ప్రత్యేక పూజలు, బోనం సమర్పణ,…
శ్రీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
భాగ్యనగరంలో జరుగుతున్న శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.