Suriya 47: ‘SCENE’గా సూర్య 47వ సినిమా.. దీపావళికి గ్రాండ్ రిలీజ్
సూర్య 47వ చిత్రానికి ‘SCENE’ అనే టైటిల్ను ఖరారు చేశారు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో సూర్య విభిన్నమైన పోలీస్ పాత్రలో…
సత్య
Sep 17, 2026 | 08:46 PM