‘అర్థరాత్రి రీల్స్‌తో విద్యార్థుల సమయం వృథా చేయొద్దు’.. మోదీపై తీవ్ర విమర్శలు!
విద్యార్థుల భవిష్యత్తు, పోటీ పరీక్షల నిర్వహణపై మరోసారి రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సత్య
Jul 26, 2026 | 10:43 AM