హైదరాబాద్లో భారీ వర్షం.. మియాపూర్లో కాలువలో కొట్టుకుపోయిన వృద్ధుడు
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు విషాదానికి దారితీశాయి. మియాపూర్లోని వైశాలీనగర్ అండర్పాస్ సమీపంలో ఓపెన్ స్టార్మ్వాటర్ డ్రెయిన్లో పడిన 70 ఏళ్ల వృద్ధుడు వరద నీటి ప్రవాహంలో…
సత్య
Jul 30, 2026 | 11:26 AM