‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్ కాంబినేషన్ ఎలా ఉందంటే?
నయనతార, కవిన్ జంటగా నటించిన ‘హాయ్’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, సరదా, భావోద్వేగాల కలయికగా కనిపిస్తున్న ఈ ట్రైలర్లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సత్య
Aug 20, 2026 | 07:44 PM