ఇంత చిన్న గింజపై వినాయకుడి రూపం.. ఆదోని విద్యార్థి అద్భుత ప్రతిభ
వినాయక చవితి సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ పాఠశాల విద్యార్థి తన సూక్ష్మ కళతో ఆకట్టుకున్నాడు. అత్యంత చిన్నదైన కందిపప్పు గింజపై గణనాథుడి రూపాన్ని…
సత్య
Sep 14, 2026 | 12:00 PM