చేనేత కార్మికులకు గుడ్న్యూస్.. ప్రతి ఏడాది రూ.25 వేల ఆర్థిక సహాయం
చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. నేతన్న సేవాలో పథకం కింద అర్హత కలిగిన క్రియాశీల BPL చేనేత కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.25,000 ఆర్థిక సహాయం…
సత్య
Aug 10, 2026 | 10:57 PM