20 ఏళ్ల ప్రేమకు కొత్త ప్రమాణాలు.. సూర్య, జ్యోతికల వెడ్డింగ్ వీడియో వైరల్
సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. చర్చి వేదికగా మరోసారి వివాహ ప్రమాణాలను గుర్తుచేసుకున్న ఈ జంట.. కుటుంబ సభ్యులు, పిల్లల సమక్షంలో…
సత్య
Sep 16, 2026 | 09:29 AM