భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపు.. తొలి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్…
సత్య
Sep 01, 2026 | 10:00 AM