IIT ఢిల్లీలో ‘పరమ్ ప్రజ్ఞ’ AI సూపర్ కంప్యూటర్ ప్రారంభం.. యువతకు మోదీ కీలక సందేశం
ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో యువత నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. IIT ఢిల్లీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన సందేశంలో సాంకేతికత, పరిశ్రమలు,…
సత్య
Aug 08, 2026 | 01:31 PM