Gmailలో ఈ ఫీచర్ ఉందని తెలుసా? ఒక్క క్లిక్‌తో పాత సబ్స్క్రిప్షన్లకు చెక్!
Gmailలోని Manage Subscriptions ఫీచర్‌తో యాక్టివ్ ఇమెయిల్ సబ్స్క్రిప్షన్లను ఒకే చోట చూసి, అవసరం లేని న్యూస్లెటర్లు, ప్రమోషనల్ మెయిల్స్ నుంచి సులభంగా Unsubscribe చేసుకోవచ్చు.
Gmail Tip: పొరపాటున పంపిన మెయిల్‌ను వెనక్కి తీసుకోవచ్చా?
ఇమెయిల్ పంపిన వెంటనే పొరపాటు గుర్తిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Gmailలోని Undo Send ఫీచర్‌ను 30 సెకన్ల వరకు పొడిగించి మెయిల్‌ను వెనక్కి తీసుకునే…