గంగవరం బీచ్‌లో భారీ అల బీభత్సం, ఇద్దరు గల్లంతు..
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్‌కు వెళ్లిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. వీడియో చిత్రీకరిస్తుండగా భారీ అల తాకడంతో ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు.…
సత్య
Aug 03, 2026 | 04:27 PM