Amit Shah: ముంబై లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న అమిత్ షా
వినాయక చవితి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
సత్య
Sep 14, 2026 | 09:39 PM