రూ.350కే నెలంతా టోల్ ఫ్రీగా ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుంది?
NHAI డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా 121 టోల్‌ప్లాజాలకు విస్తరించింది. అర్హులైన స్థానిక ప్రయాణికులు రాజ్‌మార్గయాత్ర యాప్‌లోనే నెలవారీ పాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
సత్య
Aug 22, 2026 | 06:00 PM