కాకినాడ జీజీహెచ్లో రూ.36.6 కోట్లతో క్యాన్సర్ చికిత్సా కేంద్రం
కాకినాడ జీజీహెచ్లో డ్యూయల్ ఎనర్జీ LINACతో పాటు CT సిమ్యులేటర్, HDR బ్రాకీథెరపీ వంటి సదుపాయాలు రానున్నాయి. దీంతో ఇప్పటివరకు ఇతర నగరాలపై ఆధారపడుతున్న క్యాన్సర్ రోగులకు…
సత్య
Aug 21, 2026 | 09:22 PM