Maruti Suzuki EECO Star వచ్చేసింది.. స్టైల్, కంఫర్ట్‌కు కొత్త టచ్!
Maruti Suzuki Eecoకి కొత్త Star Edition యాక్సెసరీ ప్యాక్‌ను తీసుకొచ్చింది. 18 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ యాడ్-ఆన్స్‌తో వచ్చిన ఈ ప్యాక్ ధర ₹19,999గా ఉంది. స్టైల్,…
ప్రైమ్ ఆంధ్ర
Jul 21, 2026 | 06:22 PM