APPSC Recruitment 2026: 892 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 20 శాఖల్లో మొత్తం 892 పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
సెప్టెంబర్, అక్టోబర్లో నాలుగు దశల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులతో 2026 జాబ్ క్యాలెండర్ను ఖరారు చేసింది. తొలి దశలో 1,523 పోస్టులు ఇప్పటికే నోటిఫై కాగా, మిగిలిన 8,537…