భోగాపురం ఎయిర్పోర్టులో తొలి ఇండిగో విమానం ల్యాండింగ్..
ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగంలో కీలక ముందడుగు పడింది. భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో…
సత్య
Aug 17, 2026 | 12:35 PM